కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తలను గెలిపించాలని అభ్యర్థి నరేందర్ రెడ్డి కోరారు. సంగారెడ్డిలో గురువారం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తను గెలిపిస్తే అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. నవంబర్ 6వ తేదీ వరకు అర్హులైన వారు ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.