కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

65பார்த்தது
కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
స్కాలర్ షిప్, ఫీజ్ రియర్స్ మెంట్ చెల్లించాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘ. ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సాయి బాషా మాట్లాడుతూ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం సరి కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

தொடர்புடைய செய்தி