సంగారెడ్డి: బీసీ కులాల ఉప వర్గీకరణ చేయాలని డిమాండ్

60பார்த்தது
సంగారెడ్డి: బీసీ కులాల ఉప వర్గీకరణ చేయాలని డిమాండ్
బీసీ కులాల వర్గీకరణ చేయాలని బీసీ కులాల ఫెడరేషన్ కమిటీ జిల్లా కన్వీనర్ శ్రీధర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. బీసీ కులాల ఉప వర్గీకరణ చేయాలని కోరుతూ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. ఉప వర్గీకరణ జరిగితే ప్రాతినిధ్యం లేని కులాలకు రాజకీయ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహేష్ కుమార్, సాయికుమార్, వీరేశం పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி