రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని టీజీఐఐసి చైర్మన్ నిర్మలరెడ్డి అన్నారు. సదాశివపేటలోని కింగ్స్ ప్యాలెస్ లో సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.