సంగారెడ్డి: తక్కువగా ఉండడం పై కలెక్టర్ ఆగ్రహం

79பார்த்தது
సంగారెడ్డి మండలం ఇరిగేపల్లి ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం పరిశీలించారు. పాఠశాలలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు 17 మంది విద్యార్థులు ఉండడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி