సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

75பார்த்தது
సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మొత్తం 110 మందికి 30. 39 లక్షల రూపాయల చెక్కులను అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సదాశివపేట మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி