సంగారెడ్డి: దాసాంజనేయ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం

56பார்த்தது
సంగారెడ్డి పట్టణం సోమేశ్వర వాడలోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం శనివారం రాత్రి నిర్వహించారు. రాత్రి 9 నుంచి 10 గంటల వరకు గంటపాటు 11 సార్లు భక్తులు హనుమాన్ చాలీసాను చదివారు. హనుమంతునికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను జరిపించారు. స్వామివారికి మహా నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు.

தொடர்புடைய செய்தி