డీఈవో కార్యాలయంలో జాయినింగ్ రిపోర్ట్ చేసిన అభ్యర్థులు

60பார்த்தது
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న డీఎస్సీ అభ్యర్థులు జిల్లా విద్యాధికారి కార్యాలయంలో శుక్రవారం జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు కౌంటర్లను అభ్యర్థులు తమ జాయినింగ్ రిపోర్టులను సమర్పించారు. కార్యాలయంలో జాయినింగ్ రిపోర్ట్ సమర్పించిన అభ్యర్థులకు దసరా తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలల్లో పోస్టింగ్ ఇస్తామని వెంకటేశ్వర్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி