సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అపహరణ

67பார்த்தது
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన శిశువు నిమిషాల్లోనే బుధవారం అపహరణకు గురైంది. మనూరు మండలం దూదిగొండ గ్రామానికి చెందిన నసీమ కాన్పు కోసం మంగళవారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. బుధవారం ఆడపిల్ల పుట్టగానే కొందరు గుర్తించిన వ్యక్తులు శిశువును కిడ్నాప్ చేశారు. ఎస్పి రూపేష్ ఆసుపత్రికి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలించారు. నలుగురు మహిళలు అనుమానాస్పదంగా తిరగడం గుర్తించారు.

தொடர்புடைய செய்தி