పటాన్చెరు: అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో చలి ఎక్కువ

58பார்த்தது
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో గురువారం 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. చలి పెరగడంతో ఉదయం వేళ జనాలు బయట కాలు పెట్టడానికి ఇష్టపడలేదు. పొగ మంచుతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు.

தொடர்புடைய செய்தி