జిన్నారం మండలంలో క్రమక్రమంగా పెరుగుతున్న చలి

82பார்த்தது
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలో శనివారం ఉదయం 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలోకి తేమశాతం 79% గా ఉంది. మండల వ్యాప్తంగా చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతుంది. ఉదయం వేళలో పొగ మంచుతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. విజిబిలిటీ తగ్గటంతో వాహనదారులు హెడ్లైట్లు వేసి మరి వాహనాలను నడుపుతున్నారు.

தொடர்புடைய செய்தி