జిన్నారంలో క్రమంగా పెరుగుతున్న చలి

61பார்த்தது
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని మాదారం, వావిలాల, సోలక్ పల్లి, రాళ్లకత్వ, శివనగర్, నల్తూర్, తదితర గ్రామాలలో మంగళవారం ఉదయం 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 77%గా ఉంది. చలితో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.

தொடர்புடைய செய்தி