బొంతపల్లి: అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేత

63பார்த்தது
బొంతపల్లి: అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేత
కొడుకుల హత్య దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి శుక్రవారం అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి వీరభద్ర నగర్ కాలనీలో చోటుచేసుకున్న తల్లి కొడుకుల హత్యపై అయన స్పందించారు. ఒక మనిషిని మరో మనిషి ప్రాణం తీస్తూ హత్య చేయడం దారుణమని అన్నారు. అంతక్రియల కోసం 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబ సభ్యురాలు జ్యోతికి అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி