చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సమగ్ర శిక్ష ఏఎంవో అనురాధ అన్నారు. సంగారెడ్డి లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను గురువారం అకస్మికంగా పరిశీలించారు. న్యాస్ జవాబు పత్రాలను చూశారు. విద్యార్థులతో మాట్లాడి బోధన ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.