రెండు రోజుల క్రితం బిఆర్ఎస్ నాయకులు విసిరిన సవాల్ ను స్వీకరిస్తూ మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కంగ్టి మండల కేంద్రంలో పత్రిక సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మనోజ్ పాటిల్, కాలే రాజు, గణపతి మాట్లాడుతూ.. కంగ్టి మండల కేంద్రంలోని 34 గ్రామంలో ఏ గ్రామామైన ఎంచుకోండి చర్చలకు మేము సిద్ధగా ఉన్నామని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరలో చేసిన అభివృద్ధిని చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు.