అంతర్గాంలో ప్రారంభానికి సిద్ధంగా గోదాం: డీసీసీబీ డైరెక్టర్

60பார்த்தது
అంతర్గాంలో ప్రారంభానికి సిద్ధంగా గోదాం: డీసీసీబీ డైరెక్టర్
నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని అంతర్గాం గ్రామంలో కొత్తగా నిర్మించిన గోదాం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. బొక్కస్ గాం పిఎసిఎస్ ఆధ్వర్యంలో రూ. 47 లక్షలతో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మించారు. పనులు పూర్తి కావడంతో త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నామని డీసీసీబీ డైరెక్టర్ గుండు వెంకటరాములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி