నేడు సదరం శిబిరం

80பார்த்தது
నేడు సదరం శిబిరం
సంగారెడ్డి జిల్లా ఈ నెల 22న జిల్లా ఆసుపత్రిలో సదరం శిబిరం నిర్వహించనున్నామని జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి తెలిపారు. ఆన్‌ లైన్‌లో స్లాట్ నమోదు చేసుకున్న వాళ్లు ఈ సదరం శిబిరాన్ని హాజరు కావాలని కోరారు.

தொடர்புடைய செய்தி