సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన మాజీ ఎమ్మెల్యే

54பார்த்தது
సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ పట్టణానికి చెందిన వీరన్నకి రూ. 18, 000, వెంకటాపూర్ తండాకు చెందిన అన్సి బాయికి రూ.16, 000 వారి ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి.

தொடர்புடைய செய்தி