మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో శ్రీ నల్లపోచమ్మ అమ్మవారిని సోమవారం జిల్లా గ్రామీణ శాఖ అధికారి(డీఆర్డీవో) జ్యోతి, అడిషనల్ డీఆర్డీవో బాలరాజు కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు నాగేష్ స్వామి, సిద్దు స్వామి అమ్మవారి నైవేద్యం సమర్పించారు.