చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా విద్యార్థిని వెంకటేశ్వర్లు సూచించారు. మనూరు మండలం నర్సాపూర్ ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతగా తయారు చేయించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.