లగచర్ల ఫార్మా కంపెనీ కోసం గిరిజన లంబాడి బిడ్డల భూములను ఆక్రమంగా వారి దగ్గర నుండి లాక్కొని చిత్రహింసలు గురి చేస్తూ మనోభావాలను దెబ్బ తీస్తూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టి కేసులు పెట్టి జైలుకు తరలించారు. ఆ బాధితులను విడుదల చేసి కేసులు ఎత్తివేయాలని సచివాలయం ముట్టడి సందర్భంగా సిర్గాపూర్ నుంచి తరలి వెళ్తున్న గిరిజన సంఘాలై నాయకులను హరిలాల్ రాథోడ్ రమేష్ నాయక్ లకు అడ్డగించి సోమవారం ముందస్తుగా అరెస్టు చేశారు.