నారాయణఖేడ్ మండలం పరిధిలో అబ్బేందా పీర్ల తండాకు చెందిన పలువురు కూలీలు కూలి నిమిత్తం కర్ణాటకకు వెళుతున్న తరుణంలో సక్రు నాయక్ తాండ వద్ద కుక్కలు అడ్డురావాడంతో ఆటో బోల్తా పడడంతో ఆటోలో ఉన్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో విషయం తెలుసుకొన్న రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాకేష్ షేట్కార్ వెళ్లి బాధితులను గురువారం పరామర్శించారు.