నిజాంపేట్ మండలంలోని నాగధర్ గ్రామానికి చెందిన చింతకింది రవీందర్ కి అనారోగ్యంతో ఇన్ఫెక్షన్ కారణంగా వైద్యులు కాలు తీసివేయటం జరిగింది. శనివారం విషయం తెలుసుకుని వారి గ్రామానికి వెళ్ళి ఆరోగ్య పరిస్థితిని చూసి వారికి 50, 000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని GMR ఫౌండేషన్ ఫౌండర్ & ఛైర్మెన్ గుఱ్ఱపు మచ్చేందర్ అందించారు.