నారాయణఖేడ్: మాజీ సర్పంచ్ అంతక్రియల్లో పాల్గొన్న జిల్లా నాయకుడు

73பார்த்தது
నారాయణఖేడ్: మాజీ సర్పంచ్ అంతక్రియల్లో పాల్గొన్న జిల్లా నాయకుడు
నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండల పరిధిలోని వల్లూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ విట్టల్ గోండ మృతి చెందడంతో శుక్రవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అంతక్రియల్లో పట్లోళ్ల సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, వారితో పాటు మాజీ సర్పంచులు పండరి, సంజు పటేల్, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొనడం జరిగింది.

தொடர்புடைய செய்தி