నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల కేంద్రానికి చెందిన కుమార్ 50, 000 రూపాయల, టీ చంద్రకళకు 14, 000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరయిన చెక్కును శనివారం డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు డి. కిషోర్ పాటిల్, సంతోష్ పాటిల్, జమీల్ సెట్, కుమార్ యాదవ్, తుపాకుల ప్రశాంత్, గొల్ల సాయన్న, తదితరులు పాల్గొన్నారు.