నారాయణఖేడ్: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

51பார்த்தது
నారాయణఖేడ్: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం పరిధిలోని వాసర్ గ్రామానికి చెందిన మల్గొండకి ఆసుపత్రి వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరయిన చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్వగృహంలో లబ్ధిదారునికి చెక్కును ఎమ్మెల్యే సంజీవ రెడ్డి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బాబు రావు, యేశప్ప, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி