నారాయణఖేడ్: కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

62பார்த்தது
నారాయణఖేడ్: కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మండలం చల్లగిద్దా తాండకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ నాయకులు సర్దార్ నాయక్ తల్లి ఇటీవల మరణించిన విషయం నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి తెలుసుకొని శనివారం వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారితోపాటు సర్దార్ నాయక్, రామ్ సింగ్ నాయక్, జానకిరామ్, బన్సీలాల్, సంక్షిత్, నర్సింగ్, పుండ్లిక్ తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி