నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు దిగంబర్ రెడ్డి బ్రహ్మానంద రెడ్డి, రాజు తాజా మాజీ సర్పంచ్ లు, సిద్ధారెడ్డి, అశోక్ రెడ్డి, రాధా కిషన్ సెట్, సంతోష్ సెట్, ఆకాశ్ పాటిల్, శ్రీకాంత్ రెడ్డి, రఘుపతి రెడ్డి, అశోక్ పాటిల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.