కేజీబీవీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

74பார்த்தது
కేజీబీవీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గ శంకరంపేట్ మండల కేంద్రంలో శుక్రవారం కేజీబీవీ పాఠశాలను ఆకస్మిక తనిఖీలు చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. అనంతరం ఎమ్మెల్యే పాఠశాల మొత్తం తిరిగి పరిశీలించి అన్ని సౌకర్యాలు విద్యార్థులకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని మరియు నీటి సౌకర్యం ఎలా ఉంది అని తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులకు అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி