మానూర్: అన్నపూర్ణ మాత అవతారంతో శ్రీ నల్లపోచమ్మ అమ్మవారు

76பார்த்தது
మానూర్: అన్నపూర్ణ మాత అవతారంతో శ్రీ నల్లపోచమ్మ అమ్మవారు
మానూర్ మండల పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరతమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారు వెలసి ఉన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం అన్నపూర్ణ మాత అలంకరణతో ఉదయం ఆలయ అర్చకులు సిద్దు స్వామి.. అమ్మవారికి ప్రత్యేక అభిషేకంతో పట్టువస్త్రాలతో అమ్మవారికి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி