పొగాకు రహిత జిల్లాగా మారుద్దాం: మాజీ ఎంపీ

74பார்த்தது
పొగాకు రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో పొగాకు నివారణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పొగాకు సేవించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. యువత దూరంగా ఉండాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, పొగాకు నియంత్రణ జిల్లా అధికారి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி