సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని ఎడ్ల రేగడి తండాలో మంగళవారం నిర్వహించిన జ్వాలాముఖి, రాం సింగ్ మహారాజ్ జాతర కార్యక్రమంలో జీఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు గుర్రపు మచ్చేందర్ పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని దర్శింకున్నారు.