ఉచితంగా సహాయం పొందేందుకు 15100 నెంబర్

56பார்த்தது
ఉచితంగా సహాయం పొందేందుకు 15100 నెంబర్
అందరికీ ఉచితంగా సహాయం అందించాల్సిన ఉద్దేశంతో 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రారంభించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర శుక్రవారం తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ నెంబర్ కు ఫోన్ చేసి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி