కల్హేర్ మండలం దేవునిపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ భూపాల్ కి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొని శుక్రవారం వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి. వారితోపాటు తాజా మాజీ జడ్పిటిసి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ దిలీప్ కుమార్, మాజీ సర్పంచ్ పండరి, నాయకులు నారాయణ, కిష్టారెడ్డి నారాయణ, సంగమేశ్వర్, నాయకులు తదితరులు ఉన్నారు.