దేవీ నవరాత్రి ఉత్సవాలు

55பார்த்தது
దేవీ నవరాత్రి ఉత్సవాలు
జుజాల్ పూర్ గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిది రోజులు అన్నదాన కార్యక్రమము, కుంకుమ అర్చన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి చంద్రశేఖర్ రెడ్డి విచ్చేసి పూజా కార్యక్రమం విజయవంతం చేశారు. ప్రజలు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி