సంగారెడ్డి జిల్లా పుల్కాల్ మండలంలోని సింగూరు కాల్వల ద్వారా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నీటిని విడుదల చేసారు. యసంగీ వ్యవసాయ సాగుకు అనుగుణంగా రైతుల సాయం కోసం ఎమ్మెల్యే క్రాంతి నీటిని విడుదల చేశారు. దేశానికి రైతువెన్ను ముక్క లాంటి వాడని రైతు క్షేమంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు.