సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రములో విజయ దశమి సందర్బంగా నిర్వహించిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ లో మొత్తం 65 జట్లు పాల్గొన్నాయి. బుధవారం ఫైనల్ మ్యాచ్ లో రాయికోడ్ ఆర్11 జట్టు, రేగోడ్ జట్టు పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి నగదు
44, 444రూపాయలతో ట్రోపిని కైవసము చేసుకోవడం జరిగింది. ఆటలో గెలుపు ఓటములు సహజం అని మార్కెట్ కమిటీ చైర్మన్ మాలేదొడ్డి యేసయ్య చెప్పడం జరిగింది.