రాయికోడ్ మండలం కొస్నూర్ రఘవాపూర్ గ్రామం శివార్లో నూతనంగా నిర్మించిన గంగ గోదావరి షుగర్ ఫ్యాక్టరీని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర్ రాజ నర్సింహా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ రైతులకు అన్నివిధాలుగా మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్ర శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.