రాయికోడ్ లోని హనుమాన్ మందిరం పునఃప్రారంభం మహోత్సవం సందర్భంగా భగవంతుణ్ణి నామస్మరణతో భజన చేస్తూ నిర్వహించిన సప్త కార్యక్రమం సోమవారం ముగుస్తుంది. యంత్ర ప్రతిష్ట, పచాయథానా దేవతల విగ్రహాల ప్రతిష్ట, ధ్వజస్తంభం ప్రతిష్టపణతో ముగిసింది. మంటపపూజ, శ్రీఆంజనేయస్వామికి అభిషేకం, దేవత పూజ షోడశ ఉపచార పూజ, హోమం, పచాయథానా దేవతల విగ్రహల ప్రతిష్ట గావించి, ధ్వజస్తంభం ప్రతిష్టపణ, వేదఘోష తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు.