చౌటకూర్ లో కాశివిశ్వేశ్వ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు

61பார்த்தது
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో కార్తీక మాసం సోమవారం అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో గ్రామ పెద్దలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చెద్దామని నిర్ణయించారు. ఈ ఆలయం అతి పూరతన దేవాలయం సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితము నాటిదని స్థానికుడు గాండ్ల శ్రీనివాస్ వివరించారు.

தொடர்புடைய செய்தி