అందోల్ కు చెందిన మ్యాథరి లక్ష్మయ్య మిస్సింగ్

77பார்த்தது
అందోల్ కు చెందిన మ్యాథరి లక్ష్మయ్య మిస్సింగ్
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం, మండలం తాడమనూరు గ్రామానికి చెందిన మ్యాథరి లక్ష్మయ్య ఆర్మూరులో ఒక సేట్ దగ్గర పనిచేస్తున్నాడు. దసరా పండుగకు ఊరు రావడానికి సేట్ సహాయంతో బస్సు ఎక్కిన లక్ష్మయ్య నెల రోజులు అయిన ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికిన ఆచూకీ దొరకలేదు. లక్ష్మయ్య ఆచూకీ తెలిసిన వారు ఈ 9908287175 నంబర్ కు సమాచారం ఇవ్వాలని వారు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி