లోకల్ యాప్ కథనానికి సూచిక బోర్డుపై మరినా అధికారుల నెంబర్లు

2376பார்த்தது
అధికారులు మరినా సూచిక బోర్డుపై ఫోన్ నెంబర్లు మారవా.? అనే శీర్షికను ఆదివారం లోకల్ యాప్ ప్రచురించిన సంగతి అందరికీ తెలిసిందే. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పోలీస్ స్టేషన్ కు సబందించిన సూచిక బోర్డుపై ఎస్సై వెంకట్ రెడ్డి సోమవారం కొత్త ఫోన్ నెంబర్లు మార్పు చేపించారు. చొరవతో పాత ఫోన్ నెంబర్ తీసేసి కొత్త ఫోన్ నెంబర్లు రాపియడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி