ప్రతి విద్యార్ధికి చట్టంపై అవగాహన కలిగి ఉండాలి: ఎస్ఐ

78பார்த்தது
ప్రతి విద్యార్ధికి చట్టంపై అవగాహన కలిగి ఉండాలి: ఎస్ఐ
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో రాయికోడ్ మండలం పరిధిలో స్థానిక గల గురుకుల బాలికల కళాశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోక్సో చట్టం, బాల్య వివాహం, సైబర్ నేరాలు, చదువు ఏకాగ్రతపై అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ నారాయణ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி