మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామం, జహీరాబాద్ పట్టణం నుండి రాయికోడ్ మండల కేంద్రానికి నిత్యం వందల వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ప్రజలు ప్రధాన రోడ్డు మార్గంలో వస్తున్న నేపథ్యంలో ఝరసంగం మండలంలోని కప్పడ్ గ్రామ చౌరస్తాలో రాయికోడ్ పోలీస్ స్టేషన్ కు సంబందించిన సూచిక బోర్డ్ పై స్టేషన్ హౌస్ ఆఫీసర్ పాత ఫోన్ నెంబర్ దర్శనిమిస్తుంది. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా కొత్త ఫోన్ నెంబర్లు రాయాలని కోరుతున్నారు.