అందోల్: కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా

80பார்த்தது
అందోల్: కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా
యువకుడి మృతికి కానిస్టేబుల్ సాయిలు కారణమని ఆరోపిస్తూ రాంపూర్ గ్రామస్తులు శుక్రవారం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. సెల్ ఫోన్ దరఖాస్తులు కానిస్టేబుల్ సాయిలు తీసుకోకపోవడంతో సాయిలు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. న్యాయం చేస్తామని డిఎస్పీతో ఎస్సై ప్రవీణ్ ఫోన్లో మాట్లాడించారు. దీంతో ఆందోళన విరమించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி