తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా 2 కోట్ల 50 లక్షల వ్యయంతో కలెక్టర్ సమావేశ మందిరానికి భూమి పూజ చేశారు. అనంతరం చౌటకూర్ మండలం శివంపేటలో జిల్లా అధికారులతో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం చేశారు.