సింగూర్ గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

5601பார்த்தது
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ గురుకుల పాఠశాలను ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఆపరిశుభ్రంగా ఉన్న బాత్రూమ్ లను చూసి సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విడులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిని తమ పిల్లలు ఇలాంటి పాఠశాలలోనే చదివి ఉంటే పరిశుభ్రత వహించర అంటూ నిలదీశారు. ఇలాంటి ఘటనలు మరోసారి చోటుచేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி