మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్, ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విడాకులతో తన డివోర్స్ను లింక్ చేస్తూ వస్తోన్న వార్తలపై రెహమాన్ బృందంలోని సభ్యురాలు మోహినిదే స్పందించారు. ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి రూమర్స్‌పై మాట్లాడి విలువైన సమయాన్ని వృథా చేసుకోలేనని, దయచేసి తన గోప్యతను గౌరవించాలని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.