వరద బాధితులకు అండగా రియల్ హీరో సోనుసూద్

1072பார்த்தது
ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు.. నటుడు సోనుసూద్ నేను మీకు అండగా ఉంటానని వస్తారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. రెండు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకుంటామని సోనుసూద్ ప్రకటించారు. తన టీమ్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తోందని ఆయన తెలిపారు. దీనిపై ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

தொடர்புடைய செய்தி