అర్ధరాత్రైనా అపరాత్రైన షాద్ నగర్ నియోజక వర్గంలో రైతుల సంక్షేమం కోసం వారి వెంటే ఉంటామని షాద్ నగర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సులోచన, వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, తదితర డైరెక్టర్లు స్పష్టం చేశారు. శనివారం షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.